dasara puja vidhananlo sandehaluదసరా పూజ విధానంలో సందేహాలు
13 va tariku udayam amavasya 11 gantala varaku undi a roju udayam puja chese samayanlo sankalpam emani cheppukovali, bhogi panduga i margashira masanlo vachchinattu pushyamasanlo vachchinatlu dayachesi teliyajeyagalaru guruvugaru 2021 janavari ki sanbandhinchina prashna?13 వ తారీకు ఉదయం అమావాస్య 11 గంటల వరకు ఉంది ఆ రోజు ఉదయం పూజ చేసే సమయంలో సంకల్పం ఏమని చెప్పుకోవాలి, భోగి పండుగ ఈ మార్గశిర మాసంలో వచ్చినట్టు పుష్యమాసంలో వచ్చినట్లు దయచేసి తెలియజేయగలరు గురువుగారు 2021 జనవరి కి సంబంధించిన ప్రశ్న?
darmasandehalu lokulu lo yevaru peddavaru yevaru 2 sitadevi ki chellellu vunnaru kada varu svanta chellellasita ayodin kada 3rajhavanshamu varu yenni taralapatu paripalincharu ayodyanagaramunuదర్మసందేహాలు లోకులు లో యెవరు పెద్దవారు యెవరు 2 సీతాదేవి కి చెల్లెళ్ళు వున్నారు కదా వారు స్వంత చెల్లెళ్ళాసీత అయోడిన్ కదా 3రఝవంశము వారు యెన్ని తరాలపాటు పరిపాలించారు అయోద్యనగరమును
darmasandehalu nadilo prayanamu cheyunapudu chillara enduku veyalamatarutelupagalaru telupagalaru 2 padalaku namaskarinchi ashirvachanamu tisukovatam lo antartamu yemiti3pagalu puja kudarakapote sandyasamayamulo cheyavachcha3 garbhavatulu vratamulu cheyavachcha4 alayamu nirminchadaniki ye arhatalu kavali 5 tulasi kota intilo e vaipuna vundali pavitrata vatavaranam ela vundaliదర్మసందేహాలు నదిలో ప్రయాణము చేయునపుడు చిల్లర ఎందుకు వేయాలమటారుతెలుపగలరు తెలుపగలరు 2 పాదాలకు నమస్కరించి ఆశీర్వచనము తీసుకోవటం లో అంతార్తము యేమిటి3పగలు పూజ కుదరకపోతే సంద్యాసమయములో చేయవచ్చా3 గర్భవతులు వ్రతములు చేయవచ్చా4 ఆలయము నిర్మించడానికి యే అర్హతలు కావాలి 5 తులసి కోట ఇంటిలో ఏ వైపున వుండాలి పవిత్రత వాతావరణం ఎలా వుండాలి
darmasandehalu sharannavaratrulalo bommala koluvu enduku pedataru 2sharannanavaratrulaku pratyeka naivedyamu lu telupagalaru3sharannavaratrula vratavidanamu niyamalu telupagalaru(acharinchevaru) 4navaratrulavratanni strilu matrame acharinchalapurushulu cheyavachchuna5 navaratrulu vratam tommidi rojulu cheyala telupagalaru6 navaratrulalo devipujake enduku pradhanyata telupagalaruదర్మసందేహాలు శరన్నవరాత్రులలో బొమ్మల కొలువు ఎందుకు పెడతారు 2శరన్ననవరాత్రులకు ప్రత్యేక నైవేద్యము లు తెలుపగలరు3శరన్నవరాత్రుల వ్రతవిదానము నియమాలు తెలుపగలరు(ఆచరించేవారు) 4నవరాత్రులవ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరించాలాపురుషులు చేయవచ్చునా5 నవరాత్రులు వ్రతం తొమ్మిది రోజులు చేయాలా తెలుపగలరు6 నవరాత్రులలో దేవిపూజకే ఎందుకు ప్రాధాన్యత తెలుపగలరు
darmasandehalu 1tumminapudu ayushmabhava ani ashirvadinstuntaru enduku2shivudi namalalo pinakapani ani pilustaru telupagalaru(dani arthan)దర్మసందేహాలు 1తుమ్మినపుడు ఆయుష్మాభవ అని ఆశీర్వదింస్తుంటారు ఎందుకు2శివుడి నామాలలో పినాకపాణి అని పిలుస్తారు తెలుపగలరు(దాని అర్థం)
darmasandehalu gurubyonamah mula mantram ante emiti artham telupagalaru2 tapassu kudyananku gala teda emiti telupagalaru3దర్మసందేహాలు గురుబ్యోనమః మూల మంత్రం అంటే ఏమిటి అర్థం తెలుపగలరు2 తపస్సు కుద్యానంకు గల తేడా ఏమిటి తెలుపగలరు3
darmasandehalusarvasvati devi ela avirbhavinchindi brahma ku ela patni ayyindi2 shastranusaramuga pillalaku eppudu akrarabyasam eppudu cheyali3 navadurgadevatalalo katyayani devi pratyeka emiti vari puja eppudu cheyali upasinchaliదర్మసందేహాలుసర్వస్వతీ దేవి ఎలా ఆవిర్భవించింది బ్రహ్మ కు ఎలా పత్ని అయ్యింది2 శాస్త్రానుసారముగా పిల్లలకు ఎప్పుడు అక్రరాబ్యాసం ఎప్పుడు చేయాలి3 నవదుర్గాదేవతలలో కాత్యాయని దేవి ప్రత్యేక ఎమిటి వారి పూజ ఎప్పుడు చేయాలి ఉపాసించాలి
darmasandehalu1shrichakram intlo vundanachcha2ratasaptami ki yela puja cheyali3 shri krishnudu nemali pinchina yenduku darinchedaru4stilu bayatavunnnapudu purushudu puja cheyavachcha5pelli lo podi biyyam yenduku pedataru6hanuman chalisa purananlo ledu kada yenduku inta pramukhyata chendindi7shivalinganni danam tisukovachcha8nadipai vels tappudu nanelu veyavachcha9maunavratam yenduku cheyali10amavasya roju surya namaskaralu yenduku cheyaliదర్మసందేహాలు1శ్రీచక్రం ఇంట్లో వుండనచ్చా2రతసప్తమి కి యెలా పూజ చేయాలి3 శ్రీ కృష్ణుడు నెమలి పించిన యెందుకు దరించెదరు4స్తీలు బయటవున్న్నపుడు పురుషుడు పూజ చేయవచ్చా5పెళ్ళి లో పొడి బియ్యం యెందుకు పెడతారు6హనుమాన్ చాలీసా పురాణంలో లేదు కదా యెందుకు ఇంత ప్రాముఖ్యత చెందింది7శివలింగాన్ని దానం తీసుకోవచ్చా8నదిపై వెల్స్ టప్పుడు నాణేలు వేయవచ్చా9మౌనవ్రతం యెందుకు చేయాలి10అమవాస్య రోజు సూర్య నమస్కారాలు యెందుకు చేయాలి
darmasandehalu1sarasvati devi panduga dasara lo yeppudu yela jarupukovali2mulanakshatram lo aksharabyasam sarasvati puja roju cheyavachchuna3 aksharabyasam yela cheyali biyyam lone cheyala palaka paina cheyala4aksharabyasam ye vayassu lo cheyali.దర్మసందేహాలు1సరస్వతి దేవి పండుగ దసరా లో యెప్పుడు యెలా జరుపుకోవాలి2మూలనక్షత్రం లో అక్షరాబ్యాసం సరస్వతి పూజ రోజు చేయవచ్చునా3 అక్షరాబ్యాసం యెలా చేయాలి బియ్యం లోనే చేయాలా పలక పైన చేయాలా4అక్షరాబ్యాసం యె వయస్సు లో చేయాలి.
darmasandehalu abtikanni yenni sanvatsaramulu cheyali2bayatiki velutunnappudu yekkadiki ni adagavachcha yenduku3ye shastrralani pramananga tisukovali(annishastrralalo)దర్మసందేహాలు ఆబ్తీకాన్ని యెన్ని సంవత్సరములు చేయాలి2బయటికి వెళుతున్నప్పుడు యెక్కడికి ని అడగవచ్చా యెందుకు3యే శాస్త్ర్రాలని ప్రమాణంగా తీసుకోవాలి(అన్నిశాస్త్ర్రలలో)
darmasandehalu sankalpam cheppe varito patu vinuvariki kuda palitamulu vuntunda 2 ashtamanlo shani vundaga upanayanamu cheyavachcha3 hindudarma prakaramu adavaru shmashananiki vellavachcha vellakudada 4varashula anaga emiti ye dishaga prayanam cheyavachchu cheyakudadu(varashula samayanlo) 5 stri lu 16 varalu palamula nomu yela cheyali (niyamalu nibandhanalu) 6 tirdhayatralu cheyunapudu maila vachchina cheyavachcha(yatralu) 7 shiva~nalenide chima kuttadu antaru kada kaliyuganlo jarige hinsa kuda shiva~naదర్మసందేహాలు సంకల్పం చెప్పే వారితో పాటు వినువారికి కూడ పలితములు వుంటుందా 2 అష్టమంలో శని వుండగా ఉపనయనము చేయవచ్చా3 హిందుదర్మ ప్రకారము ఆడవారు శ్మశానానికి వెళ్లవచ్చా వెళ్లకుడదా 4వారశూల అనగా ఎమిటి యే దిశగా ప్రయాణం చేయవచ్చు చేయకూడదు(వారశూల సమయంలో) 5 స్త్రీ లు 16 వారాలు పలముల నోము యెలా చేయాలి (నియమాలు నిబంధనలు) 6 తీర్ధయాత్రలు చేయునపుడు మైల వచ్చిన చేయవచ్చా(యాత్రలు) 7 శివాఙలేనీదే చీమ కుట్టదు అంటారు కదా కలియుగంలో జరిగే హింస కూడా శివాఙా
dattatreyudu ye yugamulo janmincharu vari avatara lakshameniti ?dattatreyudu bhagavantuda yoga avadhuta ? dattatreyudu brahma chara avaghadevi barya kada yadartha munu telupagalaruదత్తాత్రేయుడు యే యుగములో జన్మించారు వారి అవతార లక్షమేనిటి ?దత్తాత్రేయుడు భగవంతుడా యోగా అవధూత ? దత్తాత్రేయుడు బ్రహ్మ చారా అవఘాదేవి బార్య కదా యదార్థ మును తెలుపగలరు
dharmasandehalu- lakshmi devi padamuluDharmasandehalu- Lakshmi Devi padamulu
gurubyonamah pillalaku sankranti gurinchi darmasandehalutirchutaగురుబ్యోనమః పిల్లలకు సంక్రాంతి గురించి దర్మసందేహాలుతీర్చుట
dharma sandehaluధర్మ సందేహాలు
dharma sandehaluధర్మ సందేహాలు
bhuta preta pishachala nundi bayata padatam ela manalni padagottali anukune varini manam ela padagottaliభూత ప్రేత పిశాచాల నుండి బయట పడటం ఎలా మనల్ని పడగొట్టాలి అనుకునే వారిని మనం ఎలా పడగొట్టాలి
darmasandehalu 1alayam nunchi vachchaka kallu kadugu konaradu 2 intlo evarayina chanipote enduku devalayamulo nidra cheyali 3 tummaga neenduku chiranjivi antaru 4muggurukalasi okesari prayanamu cheyakudada 5 pujalo enduku ragi patralanu vadataru kankananni enduku kattukuntaru 6 kashi velli napudu yedaina kuragayalu vadili 7 tirtamu enduku mudu sarlu puchchukuntaru8దర్మసందేహాలు 1ఆలయం నుంచి వచ్చాక కాళ్లు కడుగు కొనరాదు 2 ఇంట్లో ఎవరయినా చనిపోతే ఎందుకు దేవాలయములో నిద్ర చేయాలి 3 తుమ్మగా నేఎందుకు చిరంజీవి అంటారు 4ముగ్గురుకలసి ఒకేసారి ప్రయాణము చేయకూడదా 5 పూజలో ఎందుకు రాగి పాత్రలను వాడతారు కంకణాన్ని ఎందుకు కట్టుకుంటారు 6 కాశీ వెళ్లి నపుడు యేదైన కూరగాయలు వదిలి 7 తీర్తము ఎందుకు మూడు సార్లు పుచ్చుకుంటారు8
darmasandehalu griha pravesham lo palu enduku pongistaru2 stri laku nitya puja sadyanka napudu purushulu cheyavachcha3 mangalavaram shukravaram adapillalanu enduku attarintiki panpa kudadu 4 alpaharam tisukuni puja cheyavachcha5 tapatrayam ante emiti telupagalaru 6 gummalaku toranalu enduku kattaliదర్మసందేహాలు గృహ ప్రవేశం లో పాలు ఎందుకు పొంగిస్తారు2 స్త్రీ లకు నిత్య పూజ సాద్యంకా నపుడు పురుషులు చేయవచ్చా3 మంగళవారం శుక్రవారం ఆడపిల్లలను ఎందుకు అత్తారింటికి పంప కూడదు 4 అల్పాహారం తీసుకుని పూజ చేయవచ్చా5 తాపత్రయం అంటే ఎమిటి తెలుపగలరు 6 గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి
kurmavataram mundu leka narasinhavataram munda? shri krishnudu nanda-yashoda malli eppudu kalusukunnadu?కూర్మావతారం ముందా లేక నరసింహావతారం ముందా?శ్రీ కృష్ణుడు నంద-యశోద మల్లి ఎప్పుడు కలుసుకున్నాడు?
darmasandehalu vibhuti ni enduku pettukuntaru 2 shubhakaryalalo navadhanyalu enduku vupayogistaru3 erupu nillato enduku drushti tistaru4kakulaku enduku annamu pedataru 5 pitrudevatalaku enduku shraddamu pedataru6 kalalo devatalu kanipiste emavutundi 7 nilabadi vunna lakshmi devi patam intlo vundavachcha8kanchilo vunna ballini muttukunte balli padina dosham nundagaదర్మసందేహాలు విభూతి ని ఎందుకు పెట్టుకుంటారు 2 శుభకార్యాలలో నవధాన్యాలు ఎందుకు వుపయోగిస్తారు3 ఎరుపు నీళ్లతో ఎందుకు ద్రుష్టి తీస్తారు4కాకులకు ఎందుకు అన్నము పెడతారు 5 పిత్రుదేవతలకు ఎందుకు శ్రాద్దము పెడతారు6 కలలో దేవతలు కనిపిస్తే ఏమవుతుంది 7 నిలబడి వున్న లక్ష్మి దేవి పటం ఇంట్లో వుండవచ్చా8కంచిలో వున్న బల్లిని ముట్టుకుంటే బల్లి పడిన దోషం నుండగా
i janmalone mukti ravali ante emi cheyali? pillalu bagupadali ante emi cheyali ? shivalingamunu navagrahalaki abhishekinchina niru porapatuna tokkite doshama ?ఈ జన్మలోనే ముక్తి రావాలి అంటే ఏమి చేయాలి? పిల్లలు బాగుపడాలి అంటే ఏమి చేయాలి ? శివలింగమును నవగ్రహాలకి అభిషేకించిన నీరు పొరపాటున తొక్కితే దోషమా ?
mahabharata yuddham lo shrikrishuni putrulu kani manavalu kani palgonaleda ? manchi putrasantanam kalagali ante emi parayanam cheyali?మహాభారత యుద్ధం లో శ్రీకృషుని పుత్రులు కానీ మనవలు కానీ పాల్గొనలేదా ? మంచి పుత్రసంతానం కలగాలి అంటే ఏమి పారాయణం చేయాలి?
darmasandehalu buddi karma dinni batti yedi anusaristundi 2 magavaru tulasi puja cheyavachcha3 janamula ku rudrakshalu vadakudadu tulasi matrame vadavalana3 adavaru chinnapillalu shmashanamunaku vellakudada4haya grivudu yevaru ayanni yela dyaninchali 5brahmacharyamu danpatulu kuda patinchavachcha telupagalaru adela sadyam 6brahmanandaniki laukika anandaniki teda yemiti telupagalaru7ya~n~nalu yagalu okatenaదర్మసందేహాలు బుద్ది కర్మ దీన్ని బట్టి యేది అనుసరిస్తుంది 2 మగవారు తులసి పూజ చేయవచ్చా3 జనముల కు రుద్రాక్షలు వాడకూడదు తులసీ మాత్రమే వాడవలనా3 ఆడవారు చిన్నపిల్లలు శ్మాశానమునకు వెళ్లకూడదా4హయ గ్రీవుడు యెవరు ఆయన్ని యెలా ద్యానించాలి 5బ్రహ్మచర్యము దంపతులు కూడ పాటించవచ్చా తెలుపగలరు అదెలా సాద్యం 6బ్రహ్మానందానికి లౌకిక ఆనందానికి తేడా యేమిటి తెలుపగలరు7యఙ్ఞాలు యాగాలు ఒకటేనా
bharya bhartani peru to pilavavachcha? “chevulaku tatakulu kattadan” idi kevalam sametena leka emaina visheshardham kalada? భార్య భర్తని పేరు తో పిలవవచ్చా? "చెవులకు తాటాకులు కట్టడం" ఇది కేవలం సామేతేనా లేక ఏమైనా విశేషార్ధం కలదా?
ashadhamasam vaishishtyam teliyajeyandi. varahi navaratrula gurinchi teliyajeyandi. varahi anugrahaniki nama mantram emiti?ఆషాఢమాసం వైశిష్ట్యం తెలియజేయండి. వారాహీ నవరాత్రుల గురించి తెలియజేయండి. వారాహీ అనుగ్రహానికి నామ మంత్రం ఏమిటి?
darmasandehalu sabramanyashashti parvadinam visheshamemi yela acharinchali 2 subrahmanya svamiki naivedyamu yedi shreshthamaina di telupagalaru3 subramanyasvamiki sarpa rupam ela vachchindi telupagalaru (aradistaru) 4 kartikeyudini pritikara mu cheyutaku ye mantramu cheyali5 subrahmanya svami ganeshudu evaru peddavaru (puranalalo) 6kartikeyudu patamulanu vigrahamulanu pettukovachchu intilo7 kundalini shakti ki subrahmanya svamiki sanbandhamu telupagalaruదర్మసందేహాలు సబ్రమణ్యషష్టీ పర్వదినం విశేషమేమి యెలా ఆచరించాలి 2 సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యము యేది శ్రేష్ఠమైన ది తెలుపగలరు3 సుబ్రమణ్యస్వామికి సర్ప రూపం ఎలా వచ్చింది తెలుపగలరు (అరాదిస్తారు) 4 కార్తికేయుడిని ప్రీతికర ము చేయుటకు యే మంత్రము చేయాలి5 సుబ్రహ్మణ్య స్వామి గణేశుడు ఎవరు పెద్దవారు (పురాణాలలో) 6కార్తీకేయుడు పటములను విగ్రహములను పెట్టుకోవచ్చు ఇంటిలో7 కుండలిని శక్తి కి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధము తెలుపగలరు
kardama prajapati gurinchi vivarinchagalaru? suryuni yeukka rathasarathi janma vrittantan?కర్దమ ప్రజాపతి గురించి వివరించగలరు? సూర్యుని యెుక్క రథసారథి జన్మ వృత్తాంతం?
expand_less