Visiting the Peetamపీఠమును సందర్శించండి

శ్రీ గురుభ్యోనమః

         పూజ్య గురువులకు జయము జయము

        భక్తులకు ముఖ్య గమనిక
 
                 ఆదిదంపతులు,పార్వతీ పరమేశ్వర స్వరూపులు అయిన మన గురుదంపతులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, శ్రీమతి రంగవేణి గార్ల ఆధ్వర్యవంలో శ్రీ ప్రణవపీఠం వైభవోపేతంగా నిర్వహించ బడుతున్న విషయం భక్తులందరికీ విదితమే. పీఠంలో ముఖ్యమైన పర్వదినాల్లో చాలా దివ్య కార్యక్రమాలు, విశేష అర్చనలు, అభిషేకాలు, యజ్ఞాలు, అంగరంగవైభవంగా నయనానందకరంగా జరుగుతున్నాయి. ఇన్ని అపూర్వ కార్యక్రమాలను పరోక్షంగా అంతర్జాలంలోనే కాకుండా ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులు పీఠమునకు వద్దామనుకున్నవారు , వసతి సౌకర్యాలు, సదుపాయాలు కావాలి అని అనుకున్నవారు దయచేసి ఈ క్రింది నెంబర్ కి తెలియజేయగలరు. ప్రతి ఒక్కరు తప్పక పీఠం నిర్వహణకు తమ వంతుగా సహాయసహకారాలు అందించవలసిందిగా ప్రార్థన.

Contact number :
PRANAVAPEETHAM
 8247568638

Timings : 
Morning 09 AM TO 12 AM
EVENING : 5PM TO 8PM

 

బలం గురోః ప్రవర్ధతాం
expand_less