త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004 వ సం|| ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠ స్థాపన చేసారు. ప్రారంభంలో 32 కిలోల శ్రీచక్ర యంత్రం మాత్రమే ప్రతిష్ఠించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి మరియు శ్రీ లలితాపరాభట్టారికాదేవీ లను కూడా ప్రతిష్ఠించారు.
2009 వ సం|| డిసెంబర్ 1,2,3,4 వ తేదీలలో ప్రణవ పీఠం నూతన నిర్మాణం ఏలూరు , బావిశెట్టి వారి పేట (రైల్వేస్టేషన్ దగ్గర) వద్ద జరిగినది.
పీఠం లో శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి శ్రీ లలితా అమ్మవార్లు , శ్రీ ప్రణవేశ్వర స్వామి(బాణ లింగం), శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, శ్రీ సాయిబాబా వారు మరియు నవగ్రహాలు ప్రతిష్ఠించారు
Currentప్రస్తుత Eventsకార్యక్రమములు
No active events
Statsగణాంకాలు
Youtube
Daily Parayana count
360 times
360 times
Volunteers
Volunteers 2
Volunteers 3