బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004 వ సం|| ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠ స్థాపన చేసారు. ప్రారంభంలో 32 కిలోల శ్రీచక్ర యంత్రం మాత్రమే ప్రతిష్ఠించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి మరియు శ్రీ లలితాపరాభట్టారికాదేవీ లను కూడా ప్రతిష్ఠించారు.

2009 వ సం|| డిసెంబర్ 1,2,3,4 వ తేదీలలో ప్రణవ పీఠం నూతన నిర్మాణం ఏలూరు , బావిశెట్టి వారి పేట (రైల్వేస్టేషన్ దగ్గర) వద్ద జరిగినది.

పీఠం లో శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి శ్రీ లలితా అమ్మవార్లు , శ్రీ ప్రణవేశ్వర స్వామి(బాణ లింగం), శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, శ్రీ సాయిబాబా వారు మరియు నవగ్రహాలు ప్రతిష్ఠించారు

Currentప్రస్తుత Eventsకార్యక్రమములు

Haridwar Yatra – June 2022హరిద్వార్ యాత్ర - June 2022

Srimad Bhagavata sapthaham from June 11 to June 17.
June 17 "Dadhimadhanam, Avabhruthasnanam, Tribute to Venerable Gurus." Afterwards visit to "Chandidevi and Manasadevi" in Haridwar.
జూన్ 11 నుండి జూన్ 17 వరకు శ్రీమద్ భాగవత సప్తాహం. జూన్ 17 వ తేదీ
దధిమధనం, అవభృథస్నానం, పూజ్య గురువులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును.అనంతరం హరిద్వార్ లో " చండీదేవిని మరియు మానసాదేవిని" దర్శించుకొనుట

Date : June 11, 2022

Char Dham & Haridwar Complete Yatra – June 2022చార్ ధామ్ మరియు హరిద్వార్ సంపూర్ణ యాత్ర - June 2022

*మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా 2022 సంవత్సరములో మోక్షపురియైన హరిద్వార్ లో "భాగవతశ్రవణము"చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు.*

Date : June 11, 2022

Char Dham Yatra – May 2022చార్ ధామ్ యాత్ర - May 2022

మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా 2022 సంవత్సరం మే 16 నుండి 26 వ తేదీ వరకు దేవభూమి అయిన చార్ ధామ్ యాత్ర చేసే భాగ్యాన్ని అనుగ్రహించారు. భాగవతుల ఒత్తిడి వల్ల అపార కరుణా సముద్రులు అయిన మన గురుదేవులు 2022 వ సంవత్సరంలో రెండు సార్లు చార్ ధామ్ యాత్ర చేయడానికి అనుగ్రహించారని తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాము.

Date : May 16, 2022

Complete Ujjaini, Omkareswara Yatra – August 2022సంపూర్ణ ఉజ్జయిని, ఓంకారేశ్వర యాత్ర - ఆగస్టు 2022

మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు మనల్ని అనుగ్రహించారు. ఆ అనుగ్రహ భాగ్యం వల్ల 2022 సంవత్సరములో సప్త మోక్షపురాలలో ఒకటైన అవంతిక ( ఉజ్జయిని ) మనం గురుదేవులతో కలిసి దర్శించుకోబోతున్నాము. అనంతరం ఓంకారేశ్వరం లో "ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర ప్రవచన రూపంలో అందించబోతున్నారు

Date : August 7, 2022

Statsగణాంకాలు

Youtube
Daily Parayana count
360 times
Volunteers
Volunteers 2
Volunteers 3
expand_less