manidvipanlo vunde ammavari gurinchi ee puranallo , sanhitallo chepparu ?మణిద్వీపంలో వుండే అమ్మవారి గురించి ఏఏ పురాణాల్లో , సంహితల్లో చెప్పారు ?
ammavari alayalalo vunna balipitham vishesham emiti ?అమ్మవారి ఆలయాలలో వున్న బలిపీఠం విశేషం ఏమిటి ?
navaratrulalo lalita sahahasranama parayana e samayanlo cheyyali? ammavari anugraham labhinchindani ela telustundi? navaratrulalo e namam chadivite ekkuva phalitam vastundi? నవరాత్రులలో లలితా సహహస్రనామ పారాయణ ఏ సమయంలో చెయ్యాలి? అమ్మవారి అనుగ్రహం లభించిందని ఎలా తెలుస్తుంది? నవరాత్రులలో ఏ నామం చదివితే ఎక్కువ ఫలితం వస్తుంది?
vinayakudu ammavariki tanu kodukuga pudatanani varam ichchada ?వినాయకుడు అమ్మవారికి తాను కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడా ?
trimurtulanu srishtinchindi evaru trimurtulani adishakti srishtinchindaత్రిమూర్తులను సృష్టించింది ఎవరు త్రిమూర్తులని ఆదిశక్తి సృష్టించిందా
ammavaru dakshuni kuturu satideviga, malli himavantuniki parvatiga,alage lakshmidevi kshirasamudram nundi enduku janmincharu?అమ్మవారు దక్షుని కూతురు సతీదేవిగా, మళ్ళి హిమవంతునికి పార్వతిగా,అలాగే లక్ష్మిదేవి క్షీరసముద్రం నుండి ఎందుకు జన్మించారు?
vinayakudu tane svayanga parvatiammavariki darshanamichchi ammaki janmistanani cheppada?వినాయకుడు తనే స్వయంగా పార్వతిఅమ్మవారికి దర్శనమిచ్చి అమ్మకి జన్మిస్తానని చెప్పాడా?
ammavari stotralaloఅమ్మవారి స్తోత్రాలలో
parvati mata shivuni kosam ghoratapassu chesina ghattan?పార్వతి మాత శివుని కోసం ఘోరతపస్సు చేసిన ఘట్టం?
ammavariki dharinpa chesina chiralu kattukovachchaఅమ్మవారికి ధరింప చేసిన చీరలు కట్టుకోవచ్చా
mahalakshmi avatara alankara puja visheshamemitiమహాలక్ష్మి అవతార అలంకార పూజ విశేషమేమిటి
gauri puja vishishtata pratyekam ga i masanlo chestaru, shivaradhanaku unnanta pratyekata untunda, teliya cheyagalaru?గౌరీ పూజ విశిష్టత ప్రత్యేకం గా ఈ మాసంలో చేస్తారు, శివారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఉంటుందా, తెలియ చేయగలరు?
amma varini purushule pujinchala leka adavallu kuda pujincha vachcha? teliya cheyagalaru?అమ్మ వారిని పురుషులే పూజించాలా లేక ఆడవాళ్ళు కూడా పూజించ వచ్చా? తెలియ చేయగలరు?
ammavarini e dikkuki petti pujinchali?అమ్మవారిని ఏ దిక్కుకి పెట్టీ పూజించాలి?
ammavariki enni pradakshanalu cheyali? ala cheyalenappudu emi cheyalo teliya cheyagalaru?అమ్మవారికి ఎన్ని ప్రదక్షణలు చేయాలి? అలా చేయలేనప్పుడు ఏమి చేయాలో తెలియ చేయగలరు?
ammanu navaratralalo pujistamu, kani pratyeka tithulu emaina unnaya amma nu pujincha daniki?అమ్మను నవరాత్రలలో పూజిస్తాము, కానీ ప్రత్యేక తిథులు ఏమైనా ఉన్నాయా అమ్మ ను పూజించ డానికి?
manidvipam lo ammavari sayudyam pondadaniki emi cheyali?మణిద్వీపం లో అమ్మవారి సాయుద్యం పొందడానికి ఏమి చేయాలి?
mahishasura mardhinidevi alankara paramartham emiti?మహిషాసుర మర్ధినిదేవి అలంకార పరమార్థం ఏమిటి?
mani dvipa varnana amma vari avirbhavam pillalaki vidya buddikushalataku emi cheyyaliమణి ద్వీప వర్ణన అమ్మ వారి ఆవిర్భావం పిల్లలకి విద్యా బుద్దికుశలతకు ఏమి చెయ్యాలి
ramudu amma varini erra kaluva lato puja chesada ? ela cheste manchidi?రాముడు అమ్మ వారిని ఎర్ర కలువ లతో పూజ చేసాడా ? ఎలా చేస్తే మంచిది?
shakti mera puja chesina ammavaru anugrahistunda? leka bhariga cheyala?శక్తి మేర పూజ చేసినా అమ్మవారు అనుగ్రహిస్తుందా? లేక భారీగా చేయాలా?
navaratrulalo shri lalita sahasranamam e samayalalo cheste manchidi? ammavari anugraham labhinchindi ani ela telustundi?నవరాత్రులలో శ్రీ లలితా సహస్రనామం ఏ సమయాలలో చేస్తే మంచిది? అమ్మవారి అనుగ్రహం లభించింది అని ఎలా తెలుస్తుంది?
ammavariki bali istuntaru kada. ala ivvavachchuna? daniki pratyannamam unda?అమ్మవారికి బలి ఇస్తుంటారు కదా. అలా ఇవ్వవచ్చునా? దానికి ప్రత్యన్నామం ఉందా?
expand_less