Uttaraayana punyakaalashubhavel’a – saahitee kraantula sankraanti – Singaporeఉత్తరాయణ పుణ్యకాలశుభవేళ - సాహితీ క్రాంతుల సంక్రాంతి -సింగపూర్favorite_border

Start Dateప్రారంభపు తేది
Saturday, January 15, 2022
End Dateచివరి తేది
Saturday, January 15, 2022
Timeసమయం
4:30 PM
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః

“ఉత్తరాయణ పుణ్యకాలశుభవేళ - సాహితీ క్రాంతుల సంక్రాంతి”

"శ్రీ సాంస్కృతిక కళాసారథి"  ఆధ్వర్యంలో సింగపూర్ లో మొట్టమొదటి సారిగా నిర్వహించిన అష్టావధానం  అవధాన కార్యక్రమం. 



తేదీ : జనవరి 15 వ తేది 2022 (శనివారం), 
సా. 7.00 గం.లకు ( సింగపూర్ కాలమానప్రకారం )
సా. 4:30 గం.లకు ( భారత కాలమానప్రకారం )

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial


బలం గురోః ప్రవర్ధతాం!
 
  
expand_less