16th sathavadhanam in Dallas cityడల్లాస్ నగరంలో షోడశ (16వ) శతావధానంfavorite_border

Start Dateప్రారంభపు తేది
Saturday, April 29, 2023
End Dateచివరి తేది
Saturday, April 29, 2023
Timeసమయం
ఉ.9.00 గం.ల నుండి సా.6.00 గం.ల వరకు (అమెరికా సెంట్రల్ కాలమానం) & రా.7.30 గం.ల నుండి తె.4.30 గం.ల వరకు (భారత కాలమానప్రకారం)
Locationస్థానం
Lawler Middle School, 12921 Rollator Road, Frisco, Texas 75035, USAలాలర్ మిడిల్ స్కూల్, 12921 రోలేటర్ రోడ్, ఫ్రిస్కో, టెక్సస్ 75035, అమెరికా
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః

అమెరికా తెలుగు సంఘం (ATA/ఆటా) వారు ప్రతిష్ఠాత్మకంగా USA లో, టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో పూజ్య గురుదేవులు శ్రీ ప్రణవపీఠాధీశులు,"త్రిభాషామహాసహస్రావధాని", "ధారణావేదావధాననిధి", "సప్తఖండ అవధాన సార్వభౌమ" బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి షోడశ (16వ) శతావధానం నిర్వహించబోతున్నారు.
https://americanteluguassociation.org/event/brahmarshi-vaddiparthi-padmakar-16th-satavadhanam.php

తేదీ: 2023 ఏప్రిల్ 29 వ తేదీ (శనివారం)
సమయం: ఉ.9.00 గం.ల నుండి సా.6.00 గం.ల వరకు (అమెరికా సెంట్రల్ కాలమానం) & రా.7.30 గం.ల నుండి తె.4.30 గం.ల వరకు (భారత కాలమానప్రకారం)
వేదిక: లాలర్ మిడిల్ స్కూల్, 12921 రోలేటర్ రోడ్, ఫ్రిస్కో, టెక్సస్ 75035, అమెరికా.
సభాసంచాలకులు: "రాష్ట్రపతి అవార్డు గ్రహీత" డా. శ్రీ మద్దూరి సుబ్రహ్మణ్య సత్యనారాయణ గారు & డా. శ్రీ పుదూర్ జగదీశ్వరన్ గారు, ఆచార్యులు, బయోలాజికల్ సైన్సెన్

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

అమెరికా దేశంలో అజరామరంగా అవధాశోభను శ్రీ గురుదేవులు ఆవిష్కరిస్తుండగా అంతర్జాల మాధ్యమముగా ఈ మహత్తర కార్యక్రమం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల యూట్యూబ్ లో ప్రత్యక్షప్రసారం చేయబడుతుంది.
expand_less