1247 వ సప్త ఖండ అవధాన సాహితీ ఝరి – డిసెంబర్ 31 వ తేది 20221247 వ సప్త ఖండ అవధాన సాహితీ ఝరి - డిసెంబర్ 31 వ తేది 2022favorite_border

Start Dateప్రారంభపు తేది
Saturday, December 31, 2022
End Dateచివరి తేది
Saturday, December 31, 2022
Timeసమయం
9 AM IST
Locationస్థానం
సికింద్రాబాద్‌సికింద్రాబాద్‌
Venueవేదిక
శివానందాశ్రమము, గాంధి ఆసుపత్రి వెనుక, పద్మారావు నగర్, సికింద్రాబాద్‌, తెలంగాణ 500025శివానందాశ్రమము, గాంధి ఆసుపత్రి వెనుక, పద్మారావు నగర్, సికింద్రాబాద్‌, తెలంగాణ 500025
More Detailsమరిన్ని వివరాలు
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః


తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యవంలో 2023 సంవత్సరం ను పురస్కరించుకొని శ్రీ ప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని, సప్తఖండ అవధాన సార్వభౌమ, ఆంధ్రభాషాభూషణ, ధారణావేదావధాననిధి, అవధాన సహస్రపద్మ, భాగవత కళ్యాణకృష్ణ, అవధాన కోకిల, కవిరాజశేఖర, సమర్థ సద్గురువులు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1247 వ అష్టావధానం, డిసెంబర్ 31 వ తేది 2022 (శనివారం) ఉదయం 9.00 గం. లకు జరుపుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. తెలుగుభాషా వైభవాన్ని వ్యాప్తి చేస్తున్న భాషాసేవకులు, పండితులు, అవధానులు పృచ్ఛకులుగా పాల్గొంటున్న అరుదైన ఈ అవధాన కార్యక్రమానికి విచ్చేసి పుంభావ సరస్వతుల పాండితీ ప్రకర్షను, విద్వద్విలాసాన్ని సుమనోహరంగా ఆస్వాదించి, వారి దీవెనలు అందుకోవటానికి సాహితీప్రియులను, సాహితీవేత్తలను, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ సాదరంగా ఆహ్వానిస్తున్నది.

వేదిక: శివానందాశ్రమము, గాంధి ఆసుపత్రి వెనుక, పద్మారావు నగర్, సికింద్రాబాద్‌, తెలంగాణ 500025

ఈ మహత్తర కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమముగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించవచ్చును.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
             
ఇట్లు
తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ
అధ్యక్ష,కార్యదర్శులు
శ్రీమతి రావూరి వనజ గారు, 
శ్రీమతి జి.శాంతారెడ్డి గారు.
expand_less