శ్రీహనుమత్ జన్మతిథి సందర్భంగా పోటీల చతుష్టయంశ్రీహనుమత్ జన్మతిథి సందర్భంగా పోటీల చతుష్టయంfavorite_border

శ్రీ మహాగణాధిపతయే నమః 
శ్రీ గురుభ్యోనమః  

శ్రీహనుమత్ జన్మతిథి సందర్భంగా పోటీల చతుష్టయం.  

శ్రీ ప్రణవ పీఠం శ్రీహనుమత్ జన్మతిథి సందర్భంగా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచించిన శ్రీఆంజనేయం నుండి   క్విజ్ పోటీలు , చిత్రలేఖనపుపోటీలు, వ్యాసరచన పోటీలు అలాగే పెద్దలకు, పిల్లలకు పురాణాలకు సంబంధించిన ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.  వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. 

చిత్రలేఖనపుపోటీలు
Registration end date - April 25th 2023, Competition Starting March15th  
https://srivaddipartipadmakar.org/pranava_forms/sri-anjaneyam-art-competitionregistration-2023/ 

 వ్యాసరచన పోటీలు
Registration end date - April 25th 2023, Competition Starting March15th   
https://srivaddipartipadmakar.org/pranava_forms/sri-anjaneyam-essay-writing-registration-2023/ 

క్విజ్ పోటీలు 
Registration end date-  April 10th, Starting date March 15th.Competition Date: 23rd April Sunday.  
https://srivaddipartipadmakar.org/pranava_forms/sri-anjaneyam-quiz-competitionregistration-2023/ 

ఆటల పోటీలు
 Registration end date - April 10th, Starting date March 15th. Competition Date: 30th April Sunday.  
https://srivaddipartipadmakar.org/pranava_forms/sri-anjaneyam-games-registration-2023/ 

 పైన తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్స్ ద్వారా ప్రతి ఒక్కరు అన్ని పోటీల్లో పాల్గొని శ్రీ గురుదేవుల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుచున్నాము. 
ధన్యవాదములు.
 
బలం విష్ణోఃప్రవర్థతాం
బలం గురోః ప్రవర్థతాం
expand_less