Sri Anjaneyam – Games Registration 2023శ్రీ ఆంజనేయం - ఆటల పోటీలు 2023favorite_border

శ్రీ మహాగణాధిపతయేనమః 
శ్రీ గురుభ్యోనమః

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరియు శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు

శ్రీ పూజ్య గురుదేవుల ఆశీర్వాదము తో మన సత్సంగంలో ఆధ్యాత్మిక ఆటల పోటీలని  నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పోటీలలో పాల్గొని, పూజ్యగురుదేవుల ఆశీర్వాదము మరియు హనుమంతుని  కృపకి పాత్రులు కాగలరు. 
 
నమోదు కి ఆఖరు తేదీ  10th April.

Games competition date : 30th April


ధన్యవాదములు 
జయశ్రీరామ
Form closed. ఫారమ్ మూసివేయబడింది.
expand_less