Sri Pranava Peetham 10th Anniversary – Games Competitions and Quiz Competitions 2023 శ్రీ ప్రణవ పీఠం 10వ వార్షికోత్సవం - ఆటల పోటీలు మరియు క్విజ్ పోటీలు 2023favorite_border

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః

శ్రీ ప్రణవపీఠం 10 వ వార్షికోత్సవ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు పురాణాలకు సంభందించిన ప్రపంచ వ్యాప్త అంతర్జాలంలో ఆటల పోటీలు మరియు క్విజ్ పోటీలు.

శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం శ్రీ గురుదేవుల ఆశీర్వాదం తో వినూత్నంగా  పురాణం కు సంబంధించిన ఆటల పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించిదానికి శ్రీకారం చుట్టింది. 

మానసిక ఉల్లాసము కొరకు తర తరాలు గా ఆటలు ఆడడం ఒక అద్భుతమైన సాధనముగా ఉన్నాయి.
నలుగురితో మెలిగే తీరు, నైపుణ్యాలు మెరుగుపరచుకోడానికి,సాంఘికాభివృద్ధికి ఆటలు ఏంతో అవసరం.

ప్రపంచ వ్యాప్త అంతర్జాలం ద్వారా పిల్లలకు , పెద్దలకు నిర్వహిస్తున్న పురాణ ఆటల కార్యక్రమం మరియు క్విజ్ పోటీలలో ఉత్సాహంగా  పాల్గొని  శ్రీ గురువుగారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాము
కార్యక్రమాలు 
1. Speech Competition (ప్రసంగపు పోటీలు) -  Registration End Date: Jan 4th 2023,  Competition Date: Jan 8th 2023
       Registration Form

2. Art Competition (చిత్రలేఖనపు పోటీలు) Registration/Competition End Date: Jan 22, 2023 
       Registration Form

3. Quiz Competition (క్విజ్ పోటీలు) - Registration End Date: Jan 15th 2023,  Competition Date: Jan 21st and 22nd 2023
       Registration Form (Note: శ్రీ రామాయణం మరియు శ్రీమార్కండేయ పురాణములో నుండి ప్రశ్నలు ఉంటాయి.)

4. Games Competition(ఆటల పోటీలు) - Registration End Date: Jan 15th 2023,  Competition Date: Jan 28th and 29th 2023
      Registration Form
expand_less