Prasangapu Potilu -10th Anniversary of Sri Pranava Peethamప్రసంగపు పోటీలు - శ్రీ ప్రణవ పీఠం 10వ వార్షికోత్సవంfavorite_border

శ్రీ సంపూర్ణ మార్కండేయ పురాణం యూట్యూబ్ లింక్ 
 


ఈ లింకు ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు 
Whatsapp group link 
https://chat.whatsapp.com/DZl5Dn0I7gWAXTcOdlXKfk 
Category -1 ( age below15years) Children topics

1. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని యొక్క సత్యనిష్ఠ పరీక్షించే కథ (ఎపిసోడ్ నెంబర్ 7)
2. బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు జరిగిన సన్నివేశము (ఎపిసోడ్ నెంబర్ 6)
3. ధ్రువ చరిత్ర(ఎపిసోడ్ నెంబర్77)
4. అమ్మకు దుర్గ అనే పేరు ఎలా వచ్చింది(ఎపిసోడ్ నెంబర్ 122)
5. దత్తాత్రేయ స్వామి గురించి.(ఎపిసోడ్ నెంబర్ 35)
6. కార్తవీర్యార్జునుడు కథ(ఎపిసోడ్ నెంబర్37 to 39)

Category -2 ( age above 15years) Adults speech topics


1. వ్యూహ చతుష్టయం అంటే ఏమిటి .వ్యూహ చతుష్టయం గురించి తెలుపగలరు.(ఎపిసోడ్ నెంబర్ 5)
2. జైమిని యొక్క నాలుగు సందేహములు ఏమిటి. ఏదైనా ఒక సందేహమునకు ధర్మ పక్షులు సమాధానం తెలుపగలరు.(ఎపిసోడ్ నెంబర్ 5)
3. గాలవుడు, శతృజిత్(ఎపిసోడ్ నెంబర్40,41)
4. రుతుజ్వుడు (కువలయుడు), మదాలస కథ.(ఎపిసోడ్ నెంబర్ 42 to 46)
5. అశ్వకరుడు(నాగరాజు) కథ మదాలస గురించి సరస్వతి దేవి అనుగ్రహం పొందిన ఘట్టం (ఎపిసోడ్ నెంబర్ 47)
6. కువలయుడు మదాలస తిరిగి శత్రుజిత్ దగ్గరకు వచ్చిన కథ.(ఎపిసోడ్ నెంబర్ 49 to 51)
7. మదాలస మనం ఎలా ఉండాలో చెప్పిన కథ.(ఎపిసోడ్ నెంబర్53)
8. చింతామణి కథ.(ఎపిసోడ్ నెంబర్ 55 to 56)
9. అలర్కుడి చరిత్ర.(ఎపిసోడ్ నెంబర్ 58,59)
10. ప్రవరుడి చరిత్ర.(ఎపిసోడ్ నెంబర్ 64,65)
11. ప్రవరాఖ్యుడు చరిత్ర(ఎపిసోడ్ నెంబర్ 68,71)
12. ఉత్తముడు అనే మనువు కథ(ఎపిసోడ్ నెంబర్ 78 నుండి 81)
13. తామస మనువు చరిత్ర(ఎపిసోడ్ నెంబర్ 82)
14. వైవస్వతమనువు చరిత్ర (ఎపిసోడ్ నెంబర్ 83)
15. శ్రీ సూర్య దేవుని వృత్తాంతము(ఎపిసోడ్ నెంబర్87 ,88)
16. యమధర్మరాజు కథ(ఎపిసోడ్ నెంబర్ 89, 90)
17. శుంభ నిశుంభలను సంహరించిన కౌశకి (మహాసరస్వతి)వర్ణన(ఎపిసోడ్ నెంబర్ 115)
18. శుంభ నిశుంభల పునర్జన్మ వృత్తాంతం (హంస డిభకులు)(ఎపిసోడ్ నెంబర్ 120)
19. దక్ష ప్రజాపతి పూర్వజన్మ వృత్తాoతం(ఎపిసోడ్ నెంబర్125)
20. 10వ మనువు బ్రహ్మ సావర్ణి,11వ మనువు ధర్మ సావర్ణి గురించి వివరణ(ఎపిసోడ్ నెంబర్ 125)
21. 13వ మనువు రౌత్యుడు వృత్తాoతం(ఎపిసోడ్ నెంబర్ 127)
22. పితృ దేవత స్తోత్రం పారాయణం ఫలితం(ఎపిసోడ్ నెంబర్129)
23. విధురదుడి చరిత్ర(ఎపిసోడ్ నెంబర్ 132)
Form closed. ఫారమ్ మూసివేయబడింది.
expand_less