kaliyugamu lo adavallu tarinchadaniki dharmalu, dharma sukshmalu ?కలియుగము లో ఆడవాళ్ళు తరించడానికి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు ?
brahmam gari charitra puranallo ledu enduku ?బ్రహ్మం గారి చరిత్ర పురాణాల్లో లేదు ఎందుకు ?
puranam e samayanlo vinavachchu?పురాణం ఏ సమయంలో వినవచ్చు?
shivamaha puranam evaru anuvadinchindi pramananga tisukomantaru ?శివమాహ పురాణం ఎవరు అనువదించింది ప్రమాణంగా తీసుకోమంటారు ?
mahabharata yuddham lo shrikrishuni putrulu kani manavalu kani palgonaleda ? manchi putrasantanam kalagali ante emi parayanam cheyali?మహాభారత యుద్ధం లో శ్రీకృషుని పుత్రులు కానీ మనవలు కానీ పాల్గొనలేదా ? మంచి పుత్రసంతానం కలగాలి అంటే ఏమి పారాయణం చేయాలి?
shri krishnudu askalita brahmachari antaru kada mari krishnudi kumarudu pradyumnudi gurchi vivarinchandi?శ్రీ కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అంటారు కదా మరి కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడి గూర్చి వివరించండి?
balaramakrishnulu chellelu subhadra, tammudu satyaki, tallidandrulu evaru?బలరామకృష్ణులు చెల్లెలు సుభద్ర, తమ్ముడు సాత్యకి, తల్లిదండ్రులు ఎవరు?
skanda puranam : samasta nadi jalallo snanao chesina phalitam kosam emi cheyali?స్కాంద పురాణం: సమస్త నదీ జలాల్లో స్నానo చేసిన ఫలితం కోసం ఏమి చేయాలి?
bharatanni panchama vedam ani enduku antaru?భారతాన్ని పంచమ వేదం అని ఎందుకు అంటారు?
itihasalanni jarigina kathalena, kalpitala?ఇతిహాసాలన్ని జరిగిన కథలేనా, కల్పితాలా?
devatalu rakshasulaku varalu ivvadam samanjasamena?దేవతలు రాక్షసులకు వరాలు ఇవ్వడం సమంజసమేనా?
karona vanti vipattulu vastayi ani brahmam gari kalaj~nanam lo vrasaru kabatti jarigitirutunda leka emaina upayamulu kalava?కరోనా వంటి విపత్తులు వస్తాయి అని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో వ్రాసారు కాబట్టి జరిగితీరుతుందా లేక ఏమైనా ఉపాయములు కలవా?
dritarashtruniki shrikrishnudu vishvarupa darshanabhagyam enduku kalpinchadu?దృతరాష్ట్రునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనభాగ్యం ఎందుకు కల్పించాడు?
dronacharyula janma vrittantam teliyajeyandi?ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతం తెలియజేయండి?
karnuni janmarahasyam kuntidevi ki tappa evariki teliyadukada, mari a rahasyam bhishmuniki ela telisindi?కర్ణుని జన్మరహస్యం కుంతీదేవి కి తప్ప ఏవరికి తెలియదుకదా, మరి ఆ రహస్యం భీష్మునికి ఎలా తెలిసింది?
indrudu chesina aparadham mulanga shivuni shapam pondi, pancha pandavuluga janminchadu ani antaru, a vrittantamu teliyajeyandi?ఇంద్రుడు చేసిన అపరాధం మూలంగా శివుని శాపం పొంది, పంచ పాండవులుగా జన్మించాడు అని అంటారు, ఆ వృత్తాంతము తెలియజేయండి?
mahabharata yuddam draupadi valle vachchindi anatam sarainadena?మహాభారత యుద్దం ద్రౌపది వల్లే వచ్చింది అనటం సరైనదేనా?
ashvaddamaki nuditi mida kannu unda?అశ్వద్దామకి నుదిటి మీద కన్ను ఉందా?
panchapandavulu, draupadi yokka janmavrittantam emiti?పంచపాండవులు, ద్రౌపది యొక్క జన్మవృత్తాంతం ఏమిటి?
ramudiki shanta ane akka unda?రాముడికి శాంత అనే అక్క ఉందా?
ramayanam lo shanta, dasharadhuni kumarte avuna kada? రామయణం లో శాంత, దశరధుని కుమార్తె అవునా కాదా?
arjunudu saindhavunni tala narikinappadu saindhavudi tala nela mida padakudadu annaru enduku?అర్జునుడు సైంధవున్ని తల నరికినప్పడు సైంధవుడి తల నేల మీద పడకూడదు అన్నారు ఎందుకు?
indrudini dushtuduga chitrikaristaru, enduku?ఇంద్రుడిని దుష్టుడుగా చిత్రీకరిస్తారు, ఎందుకు?
ramayananlo dasharathuni kuturu, alludu gurinchi vivarinchandi.రామాయణంలో దశరథుని కూతురు, అల్లుడు గురించి వివరించండి.
parikshittuku moksham enduku raledu?పరీక్షిత్తుకు మోక్షం ఎందుకు రాలేదు?
ramayana, bharata, bhagavatadhi grandhalu pathinchetappudu elanti niyamalu patinchali?రామాయణ, భారత, భాగవతాధి గ్రంధాలు పఠించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?
ramanjaneya yuddham, krishnarjuna yuddham valmiki ramayananlo gani, vyasa bharatanlo gani unnaya?రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం వాల్మీకి రామాయణంలో గానీ, వ్యాస భారతంలో గానీ ఉన్నాయా?
adavaru mailalo unnappudu puranalu vinavachcha?ఆడవారు మైలలో ఉన్నప్పుడు పురాణాలు వినవచ్చా?
dasharatha maharajuku dahana sanskaralu evaru nirvahincharu?దశరథ మహారాజుకు దహన సంస్కారాలు ఎవరు నిర్వహించారు?
puranalu e varusakramanlo vinte punarjanma lekunda untundi.?పురాణాలు ఏ వరుసక్రమంలో వింటే పునర్జన్మ లేకుండా ఉంటుంది.?
kardama prajapati gurinchi vivarinchagalaru? suryuni yeukka rathasarathi janma vrittantan?కర్దమ ప్రజాపతి గురించి వివరించగలరు? సూర్యుని యెుక్క రథసారథి జన్మ వృత్తాంతం?
puranala prakaram kartikeya, ganapatilalo evaru peddavaru?పురాణాల ప్రకారం కార్తికేయ, గణపతిలలో ఎవరు పెద్దవారు?
vyasamaharshi andinchina ashtadasha puranalu vishnumurti yeukka e e avayavamulato polustaru? e purananni evaru evariki chebutunnaru? trimatacharyulu siddhantala ardham emiti? margalemiti? vatimadhya bedhalemiti?వ్యాసమహర్షి అందించిన అష్టాదశ పురాణాలు విష్ణుమూర్తి యెుక్క ఏ ఏ అవయవములతో పోలుస్తారు? ఏ పురాణాన్ని ఎవరు ఎవరికి చెబుతున్నారు? త్రిమతాచార్యులు సిద్ధాంతాల అర్ధం ఏమిటి? మార్గాలేమిటి? వాటిమధ్య బేధాలేమిటి?
mahabharatanloni shrikrishnudu vishnumurti avataram ani bhishmudu ki telusa leka tanu kanipettada?inka evarikayina telusa? tatagariki taddinam pettavalasi vachchinapudu nannagaru lenappudu svayanpakam manavadu ivvavachcha?మహాభారతంలోని శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం అని భీష్ముడు కి తెలుసా లేక తను కనిపెట్టాడా?ఇంకా ఎవరికయినా తెలుసా? తాతగారికి తద్దినం పెట్టవలసి వచ్చినపుడు నాన్నగారు లేనప్పుడు స్వయంపాకం మనవడు ఇవ్వవచ్చా?
puranalalo shashtipurti jarupukunna adidanpatulevaru?పురాణాలలో షష్టిపూర్తి జరుపుకున్న ఆదిదంపతులెవరు?
mahabharatanlo maitreyudi shapam valla dhuryodhanuniki todalu pagulutayi? enduku?మహాభారతంలో మైత్రేయుడి శాపం వల్ల ధుర్యోధనునికి తొడలు పగులుతాయి? ఎందుకు?
dharmarajantativadu unnappudu bharatanlo adharmam enduku jarigindi? kuntidevi evariki teliyakunda karnudini padi nelalu measi ela kannadi?ధర్మరాజంతటివాడు ఉన్నప్పుడు భారతంలో అధర్మం ఎందుకు జరిగింది? కుంతీదేవి ఎవరికీ తెలియకుండా కర్ణుడిని పది నెలలు మెాసి ఎలా కన్నది?
draupatiki vastralu enduku ichchadu?ద్రౌపతికి వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు?
balaramakrishnula chellelu subhadra, tammudu satyaki tallitandrulu evaru?బలరామకృష్ణుల చెల్లెలు సుభద్ర, తమ్ముడు సాత్యకి తల్లితండ్రులు ఎవరు?
valmiki ramayananlo lakshmana rekha leda?వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదా?
sita devi vanavasaniki vellinappudu nagalu ekkadavi?సీతా దేవి వనవాసానికి వెళ్ళినప్పుడు నగలు ఎక్కడవి?
vanarula bharyalu manava kantala?వానరుల భార్యలు మానవ కాంతలా?
ramudu ennellu jivinchadu?రాముడు ఎన్నేళ్ళు జీవించాడు?
sitadevi hanumantudiki kanukaga mutyalaharam iste danini viricheshadu anduloni antararthan?సీతాదేవి హనుమంతుడికి కానుకగా ముత్యాలహారం ఇస్తే దానిని విరిచేశాడు అందులోని అంతరార్థం?
ramudi kante sitadevi peddada?రాముడి కంటే సీతాదేవి పెద్దదా?
ramudiki shanta ane akka unda?రాముడికి శాంత అనే అక్క ఉందా?
ramayananni e vidanga parayana cheyali?రామాయణాన్ని ఏ విదంగా పారాయణ చేయాలి?
ramudi kante sitadevi peddadi ani antuntaru. nijamena?రాముడి కంటే సీతాదేవి పెద్దది అని అంటుంటారు. నిజమేనా?
vali maraniste atani bharyanu sugrivudu elukovadam bhavyamena?వాలి మరణిస్తే అతని భార్యను సుగ్రీవుడు ఏలుకోవడం భావ్యమేనా?
sitadevi talli ayinappudu ramudu bhudeviki alludu ayinatlu avutundi kada?సీతాదేవి తల్లి అయినప్పుడు రాముడు భూదేవికి అల్లుడు అయినట్లు అవుతుంది కదా?
expand_less