Ammavaruఅమ్మవారు
ammavarini e dikkuki petti pujinchali?అమ్మవారిని ఏ దిక్కుకి పెట్టీ పూజించాలి?
ammavariki enni pradakshanalu cheyali? ala cheyalenappudu emi cheyalo teliya cheyagalaru?అమ్మవారికి ఎన్ని ప్రదక్షణలు చేయాలి? అలా చేయలేనప్పుడు ఏమి చేయాలో తెలియ చేయగలరు?
ammanu navaratralalo pujistamu, kani pratyeka tithulu emaina unnaya amma nu pujincha daniki?అమ్మను నవరాత్రలలో పూజిస్తాము, కానీ ప్రత్యేక తిథులు ఏమైనా ఉన్నాయా అమ్మ ను పూజించ డానికి?
amma varini purushule pujinchala leka adavallu kuda pujincha vachcha? teliya cheyagalaru?అమ్మ వారిని పురుషులే పూజించాలా లేక ఆడవాళ్ళు కూడా పూజించ వచ్చా? తెలియ చేయగలరు?
shakti mera puja chesina ammavaru anugrahistunda? leka bhariga cheyala?శక్తి మేర పూజ చేసినా అమ్మవారు అనుగ్రహిస్తుందా? లేక భారీగా చేయాలా?
shriramuchandrudu tamara pulato ammavarini pujinchinatlu manam kuda pujiste vachche vishishta phalitalu teliya cheyagalaru . శ్రీరాముచంద్రుడు తామర పూలతో అమ్మవారిని పూజించినట్లు మనం కూడా పూజిస్తే వచ్చే విశిష్ట ఫలితాలు తెలియ చేయగలరు .
vyaghra asanam mida unna amma varini pujinchavachcha?వ్యాఘ్ర ఆసనం మీద ఉన్న అమ్మ వారిని పూజించవచ్చా?