Lakshmanuduలక్ష్మణుడు
guruvugaru roju sankshipta ramayanam chaduvutunnanu dani yokka mahimanu gurinchi teliyajeyagalaru ? lakshmanudu yuddhanlo padipoyinappudu hanumantuni yokka mahimato atanu batikincha vachchunu, sanjivini parvatam enduku techchadu?గురువుగారు రోజు సంక్షిప్త రామాయణం చదువుతున్నాను దాని యొక్క మహిమను గురించి తెలియజేయగలరు ? లక్ష్మణుడు యుద్ధంలో పడిపోయినప్పుడు హనుమంతుని యొక్క మహిమతో అతను బతికించ వచ్చును, సంజీవిని పర్వతం ఎందుకు తెచ్చాడు?
ramayananlo,aranyakandalo ramudu chepte lakshmanudu shurpanakha mukku , chevulu kostadu antaru , ramudu nijangane ala cheppada? ala cheppataniki karanam emiti?రామాయణంలో,అరణ్యకాండలో రామూడు చెప్తే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు , చెవులు కొస్తాడు అంటారు , రాముడు నిజంగానే అలా చెప్పాడా? అలా చెప్పటానికి కారణం ఏమిటి?