Karthika Puranam Day 13 Quizకార్తిక పురాణం 13వ రోజు క్విజ్

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏


కార్తిక పురాణం 13వ రోజు క్విజ్

శ్రీ గురుదేవులు రచించిన శ్రీ కార్తిక పురాణం నుండి కార్తిక మాసం నెల రోజులు కూడా క్విజ్ నిర్వహింపబడుతుంది.

కార్తిక మాస  స్నానాలు,  దీప దానాలు , జపాలు,  విధి విధానాలను  గురువుగారు సూచించిన   విధంగా మనం నిర్వర్తిస్తూ ఈ క్విజ్ లో పాల్గొని శ్రీ గురుదేవులు కృపకు మరియు కార్తిక దామోదర కృపకు పాత్రులు కాగలరు.

ఆసక్తి కలవారు ఈ క్రింది ఇవ్వబడిన గూగుల్ ఫామ్ ద్వారా క్విజ్ లో పాల్గొనగలరు

https://forms.gle/ZDCZyuojLEz5iuGVA

ధన్యవాదములు🙏

బలం  విష్ణోః  ప్రవర్థతాం !!
బలం  గురోః  ప్రవర్థతాం !!
expand_less