September 01 2021సెప్టెంబర్ 01 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  సెప్టెంబర్ 01 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: ఏకాదశి ఈ రోజు ఉదయం 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి ద్వాదశి మంగళవారం ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  పుబ్బ ఈ రోజు ఉదయం 10గం౹౹01ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం: ఐంద్ర   ఈ రోజు రాత్రి 09గం౹౹05ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం  :  బాలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹21ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం
05గం౹౹08ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు 
అమృతకాలం తెల్లవారి 02గం౹౹39ని౹౹ నుండి 04గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹30ని౹౹ వరకు 

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం 08గం౹౹20ని౹౹ లోపు భోజనం స్వీకరింవచ్చును.

గురుబోధ:

దీపావళీ అమావాస్య ఉదయం నువ్వుల నూనెతో  తప్పక అభ్యంగన స్నానం చేయాలని శాస్త్రం. 
expand_less