Sep 30 2024సెప్టెంబరు 30 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి రా. 7.00 కు తదుపరి చతుర్దశి 01 రా. 8.49 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మఘ ఉ. 7.43 కు తదుపరి పుబ్బ 01 ఉ. 9.59 కు
యోగం: శుభ రా. 01.18 కు తదుపరి శుక్ల రా. 02.18 కు
కరణం: వణిజ సా. 07.06 కు తదుపరి విష్టి పూర్తి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.30 - 01.18 కు & మ. 02.54 - 03.42 కు
వర్జ్యం: సా. 4.28 - 6.13 కు
అమృతకాలం: రా. 2.56 - 4.40 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.06 కు

గురుబోధ:
ఎప్పుడైనా శ్రాద్ధం పెట్టే ఇంటిలో మైల రావడం లేదా ఇంటి గృహిణి ఇంటిలో రాకుండడం వంటి అనివార్య కారణము చేత చేయాల్సిన తిథిలో  తద్దినం పెట్టకపోతే తరవాతి నెలలో వచ్చే అదే తిథి నాడు లేదా ఆ నెల అమావాస్య నాడు తప్పక పెట్టాలి.

expand_less