Sep 30 2023సెప్టెంబరు 30 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : పాడ్యమి మ. 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : రేవతి రా. 11గం౹౹59ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : ధ్రువ సా. 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  కౌలవ మ. 12గం౹౹21ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹59ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹38ని౹౹ నుండి 02గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹42ని౹౹ నుండి 11గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు

🕉️ మహాలయ పక్షాలు ప్రారంభం 🕉️

గురుబోధ
భాద్రపద మాసంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము. 
. 
https://youtu.be/2XIMubl8kGY?si=KiVdgrseHrTMW5Wc
expand_less