"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబరు 27 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : త్రయోదశి రా. 08గం౹౹47ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : ధనిష్ఠ ఉ. 06గం౹౹08ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : ధృతి ఉ. 07గం౹౹54ని౹౹ వరకు తదుపరి శూల కరణం : కౌలవ మ. 12గం౹౹03ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : మ. 12గం౹౹48ని౹౹ నుండి 02గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : రా. 10గం౹౹00ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు గురుబోధ నిత్యం దైవారాధన, సంధ్యావందనం, జపం, నామస్మరణం, అగ్నిహోత్రం, దేవాలయ సందర్శనం, ప్రదక్షిణలు చేయడం వలన మనం చేసుకున్న పాపకర్మలు తొలగి శుభఫలితాలు పొందుతామని పురాణాలు చెపుతున్నాయి.