Sep 24 2025సెప్టెంబరు 24 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 24 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ 25 ఉ.5.22 కు తదుపరి చతుర్థి 26 ఉ.8.05 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: చిత్త మ.3.08 కు తదుపరి స్వాతి 25 సా.5.34 కు
యోగం: ఐంద్ర రా.8:02 కు తదుపరి వైధృతి 25 రా.8:53 కు
కరణం: తైతుల సా.5.57 కు తదుపరి గరజి 25 ఉ.7.06 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:44-12:32 కు
వర్జ్యం: రా.8.22-10.08 కు
అమృతకాలం: ఉ. 09:10-10:57 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ శరన్నవరాత్రులు 3వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం 🕉️

గురుబోధ:
శరన్నవరాత్రులలో అమ్మవారి ఆరాధన వలన అమ్మవారి అనుగ్రహం శీఘ్రముగా పొందవచ్చు. అమ్మవారి సంపూర్ణ చరిత్ర ఉన్న శ్రీ దేవీభాగవత పురాణం పారాయణం లేదా శ్రవణం చేయడం, చండీ సప్తశతి లోని శ్లోక పారాయణము లేదా శ్రీ లలితాసహస్రనామము మొ౹౹ స్తోత్ర పారాయణము చేయడం చాలా మంచిది. ఎన్నో వేల జన్మల సంస్కారం, పుణ్యం, అమ్మవారి దయ ఉంటేనే గానీ శ్రీ దేవీ భాగవతపురాణం వినడం లేదా పారాయణము చేసే భాగ్యం కలగదు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less