Sep 24 2024సెప్టెంబరు 24 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 24 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి సా. 6.04 కు తదుపరి అష్టమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మృగశిర 25 తె. 3.50 కు తదుపరి ఆర్ద్ర
యోగం: వ్యతీపాత రా. 01.27 కు తదుపరి వరీయాన్
కరణం: బవ మ. 12.38 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.19 కు & రా. 10.56 - 11.44 కు
వర్జ్యం: ఉ. 9.53 - 11.27 కు
అమృతకాలం: రా. 7.04 - 8.37 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.10 కు

గురుబోధ:
ముఖ్యముగా ఏ కూరగాయలు మరియు పదార్థాలు శ్రాద్ధ భోజనానికి, స్వయంపాకముకు (కూరగాయలు, వంట సామగ్రి మొ౹౹) నిషిద్ధములనగా దోసకాయ, ఆనపకాయ, అలసంది, ఉల్లి, వెల్లుల్లి,క్యారట్ , ఆలూ, వంకాయ, పెండలం, టమోట, కొర్రలు, వెలగ,అవిసె, ఇంగువ వంటి సుగంధ ద్రవ్యాలు , కందిపప్పు, కొత్తరకం కూరగాయలు(క్యాబేజీ, కాలిఫ్లవర్ , క్యాప్సికమ్)

expand_less