Sep 21 2026సెప్టెంబరు 21 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 21 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: దశమి సా.5.59 కు తదుపరి ఏకాదశి 22 రా.7.39 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ 22 ఉ. 6.31 కు తదుపరి శ్రవణం 23 ఉ.8.34 కు
యోగం: శోభన సా.4:05 కు తదుపరి అతిగండ 22 సా.4:28 కు
కరణం: తైతుల ఉ. 6.59 కు, గరజి రా.8:01 కు తదుపరి వణిజ 22 ఉ.8:56 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.33 – 1.21 కు, మ. 2.57 – 3.45 కు
వర్జ్యం: ప.12.53 – 2.39 కు
అమృతకాలం: తె. 12.01 – 01.47 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.09 కు

గురుబోధ:
భాద్రపద పూర్ణిమ నాడు భాగవత గ్రంథమును తప్పక పూజించాలి. పరీక్షిత్ మాహారాజుకు శుకుడు భాద్రపద పూర్ణిమ నాడు భాగవత సప్తాహమును పూర్తి చేసాడు. అందుకే ఆ రోజు భాగవతముకు పట్టాభిషేకం చేస్తారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less