" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 21 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : ఏకాదశి రాత్రి 10గం౹౹20ని౹౹ వరకు తదుపరి ద్వాదశి(22) గురువారం రాత్రి 12గం౹౹13ని౹౹ వరకు వారం :సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : పుష్యమి ఈ రోజు రాత్రి 11గం౹౹52ని౹౹ తదుపరి ఆశ్లేష యోగం : పరిఘ ఈ రోజు ఉదయం 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి శివ కరణం : బవ ఈ రోజు ఉదయం 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹19ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 06గం౹౹10ని౹౹ నుండి 07గం౹౹57ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 04గం౹౹47ని౹౹ నుండి 06గం౹౹33ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹56ని౹౹ ఏకాదశీ ఉపవాసము బుధవారం ఉండాలి. ద్వాదశీ పారణము (భోజన ప్రసాదం) గురువారం ఉదయం చేయాలి. గురుబోధ పితృదేవతలు -7 గణములు - వీరి నామముల స్మరణ వలన సకల పాపాలు, పితృదోషాలు తొలగుతాయి. వంశం వృద్ధి చెందుతుంది. శ్రాద్ధ సమయంలో తప్పక వీరిని స్మరించాలని శాస్త్రం. 1. వైరాజుడు 2. అగ్నిష్వాత్తుడు 3. బర్హిషదుడు 4. సుకాలుడు 5. అంగిరసుడు 6.సుస్వధుడు 7. సోమపుడు - శ్రీ హరివంశ పురాణము (పితృకల్పం)