Sep 19 2024సెప్టెంబరు 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ ఉ. 6.30 కు తదుపరి తదియ
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ. 11.20 కు తదుపరి రేవతి
యోగం: వృద్ధి రా. 07.19 కు తదుపరి ధ్రువ
కరణం: తైతుల మ. 02.28 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.08 - 10.57 కు & మ. 03.00 - 03.49 కు
వర్జ్యం: రా. 10.29 - 11.58 కు
అమృతకాలం: ఉ. 6.52 - 8.21 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.15 కు

👉🏻🕉️మహాలయపక్షాలు🕉️

గురుబోధ
మహాలయపక్షాలలో ( భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య ) పితృదేవతల ప్రీత్యర్థం తప్పక పితృకార్యక్రమాల గురించి వినడం, తెలుసుకోవడం చేయాలి. ఉదా౹౹ గరుడపురాణం, మార్కండేయ పురాణము మొ౹౹ వాటిలో పితృ కార్యక్రమాలు, పితృదేవతల చరిత్ర ఉంటాయి. ఆ పురాణములను వినడం, పితృదేవతా స్తోత్రం, యమకృత శివకేశవ నామములు మొ౹౹ పారాయణము చేయడం చేయాలి.

expand_less