Sep 19 2023సెప్టెంబరు 19 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : చతుర్థి ఉ. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : స్వాతి మ. 12గం౹౹10ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : వైధృతి 20వ తేదీ తె. 03గం౹౹58ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం :  విష్టి మ. 01గం౹౹43ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹18ని౹౹ వరకు & రా. 10గం౹౹43ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు 
వర్జ్యం : సా. 05గం౹౹54ని౹౹ నుండి 07గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹45ని౹౹ నుండి 05గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹58ని౹౹కు

🕉️ భౌమచతుర్థి 🕉️

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇 


గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ సంపూర్ణ గణేశ పురాణం👇


గణపతి షోడశ నామాలు👇


గురుబోధ
చతుర్థీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు.
విఘ్నేశ్వరుడి షోడశనామాలు వేదాలనుండి క్రోడీకరింపబడ్దాయి. నామప్రభావం వలన ఇహంలో సకలసౌఖ్యాలు, పరంలో ముక్తి లభిస్తాయి. ఈ నామాల మహిమ వేయి నాలుకలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు‌.

expand_less