కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి మ. 3.01 కు తదుపరి త్రయోదశి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శ్రవణం సా. 4.57 కు తదుపరి ధనిష్ఠ
యోగం: అతిగండ మ. 03.14 కు తదుపరి సుకర్మ
కరణం: బవ ఉ. 07.31 కు తదుపరి బాలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.40 - 05.29 కు
వర్జ్యం: రా. 8.46 - 10.17 కు
అమృతకాలం: ఉ. 6.48 - 8.20 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.18 కు
👉🏻🕉️వామన ద్వాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.
గురుబోధ:
భాద్రపద శుక్ల ద్వాదశిన వామన మూర్తి అవతరించాడు. అందుకే వామన ద్వాదశి అంటారు. ఈరోజు తప్పక వామన చరిత్ర, బలి చక్రవర్తి వృత్తాంతం వినడం సర్వశుభకరం, హరికటాక్షం లభిస్తుంది.
1. వామన చరిత్ర👇🏼
https://youtu.be/J-tkYpKYa-8
2.వామన జయంతి నాడు ఏమి చేయాలి 👇🏼
https://youtu.be/SVE73oPIxXc