"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య పూర్తిగా ఉంది
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పుబ్బ 15వ తేదీ తె. 05గం౹04ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : సాధ్య 15వ తేదీ తె. 03గం౹౹00ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం : చతుష్పాద సా. 06గం౹౹00ని౹౹ వరకు తదుపరి నాగ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు & మ. 02గం౹౹48ని౹౹ నుండి 03గం౹౹37ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹00ని౹౹ నుండి 11గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹51ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹01ని౹౹కు
🕉️ పోలాల అమావాస్య (శ్రావణమాస అమావాస్య) 🕉️
గురుబోధ
సత్సంతానము కోసం, గర్భదోషాలు తొలగడానికి, పిల్లల భవిష్యత్ బాగుండడానికి పోలాల అమావాస్య వ్రతం చేయడం మంచిది.