Sep 13 2026సెప్టెంబరు 13 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 13 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: విదియ ఉ.7.11 కు తదుపరి తదియ 14 ఉ.7.10 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: హస్త మ.2.25 కు తదుపరి చిత్ర 14 మ.3.14 కు
యోగం: శుక్ల మ.1:42 కు తదుపరి బ్రహ్మ 14 మ.12:46 కు
కరణం: కౌలవ ఉ.7:08 కు, తైతుల రా.7:03 కు తదుపరి గరిజ 14 ఉ.7:07 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.39 – 05.28 కు
వర్జ్యం: రా.10.41 – 12.20 కు
అమృతకాలం: ఉ. 07.03 – 08.40 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.16 కు

🕉️తామసమన్వాది, శ్రీ వరాహ స్వామి జయంతి🕉️

గురుబోధ:
“భాద్రపద శుక్ల తృతీయ” – వరాహ జయంతి, ఈ రోజు వరాహస్వామి వారిని తలచుకోవాలి. ఆయన్ని తెల్లని పూలతో పూజ చేసినా, భూదానం చేసినా, వెండి దానం చేసినా సకల శుభాలు కలుగుతాయి.

తామస మనువు చరిత్ర (Part-1) : https://youtu.be/ld9Z-qllPq0?si=n64TevFc5zKP7U3g
తామస మనువు చరిత్ర (Part-2) : https://youtu.be/EWoxg-fFk9I?si=XIKZxOPRyBTx4Odh

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less