Sep 13 2024సెప్టెంబరు 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 13 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: దశమి సా. 5.30 కు తదుపరి ఏకాదశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా. 6.02 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: సౌభాగ్య రా. 08.48 కు తదుపరి శోభన
కరణం: తైతుల ఉ. 11.07 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.20 కు & మ. 12.36 - 01.25 కు
వర్జ్యం: రా. 1.55 - 3.29 కు
అమృతకాలం: మ. 1.15 - 2.51 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.20 కు

గురుబోధ:
పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అందచేస్తారు. కానీ శ్రాద్ధ దినములు, పితృపక్షంలో తగిన విధంగా పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభఫలితాలు కలుగతాయని శాస్త్రం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్టకూడదు.

expand_less