Sep 12 2025సెప్టెంబరు 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: పంచమి మ.3.26 కు తదుపరి షష్ఠి 13 మ.12.59 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: భరణి సా.4.31 కు తదుపరి కృత్తిక 13 మ.2.55 కు
యోగం: వ్యాఘాత మ.1:43 కు తదుపరి హర్షణ 13 ఉ.10:32 కు
కరణం: తైతుల ఉ.8.59 కు తదుపరి గరజి రా.8.39 కు
రాహుకాలం: ఉ. 10.30-12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:33-9:22 కు, మ.12:36-1:25 కు
వర్జ్యం: రా.3.43-5.13 కు
అమృతకాలం: ఉ.7.34-9.02 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 5వ రోజు 🕉️

గురుబోధ:
పితృదేవతలు 7 రకముల గణములు. అందులో 3 మూర్తి (రూపం) లేని గణములు ; 4 మూర్తి గణములు.

మూర్తి (రూపం) లేని గణములు
1. వైరాజులు
2. అగ్నిష్వాత్తులు
3. బర్హిషదులు
మూర్తి గణములు
1. సుకాలినులు
2. హవిష్మంతులు
3. ఆజ్యపులు
4. సోమపులు - (శ్రీ మత్స్యపురాణం)
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less