"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబర్ 12 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం కృష్ణపక్షము
తిథి : విదియ మధ్యాహ్నం 1గం౹౹14ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారం(సోమవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఈ రోజు ఉదయం 09గం౹౹32ని౹౹ తదుపరి రేవతి
యోగం : గండ ఈ రోజు ఉదయం 09గం౹౹32ని౹౹ తదుపరి వృద్ధి
కరణం : గరజి ఈ రోజు ఉదయం 11గం౹౹35ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹11ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 05గం౹౹50ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹03ని౹౹
గురుబోధ
పితృకార్యక్రమములు ఏ ప్రదేశం లో చేస్తే ఆ ప్రదేశం శుద్ధి చెంది పవిత్రం అవుతుంది. ఇతర దోషాలు ఏవైనా ఆ ప్రదేశం లో ఉన్నా తొలగిపోతాయి. అందుకే మన పెద్దలు పితృకార్యక్రమాలు, తర్పణాలు మొ౹౹ ఇంటిలోనే చేసేవారు.