Sep 10 2025సెప్టెంబరు 10 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 10 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: తదియ సా.6.25 కు తదుపరి చతుర్థి 11 సా.5.51 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రేవతి రా.7.44 కు తదుపరి అశ్వని 11 సా.6.11 కు
యోగం: వృద్ధి రా.8:31 కు తదుపరి ధ్రువ 11 సా.5:04 కు
కరణం: విష్టి మ.03:38 కు తదుపరి బవ రా.2.11 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:48-12:37 కు
వర్జ్యం: ఉ.8.25-9.56 కు
అమృతకాలం: మ.1:51-03:19 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ సంకష్టహర చతుర్థీ వ్రతం, మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 3వ రోజు 🕉️

గురుబోధ:
గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు. జీవితంలో అనేక సమస్యలతో బాధపడేవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు కృష్ణపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఈ సంకష్టహర చతుర్థీవ్రతం ఆచరించడం వలన మహాపాపాలు పోతాయి. - శ్రీ గణేశపురాణం

శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.

శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.

శ్రాద్ధం ఎలా పెట్టాలి👇
https://youtu.be/2XIMubl8kGY?si=KiVdgrseHrTMW5Wc

expand_less