కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి సా. 5.48 కు తదుపరి అష్టమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అనూరాధ సా. 4.18 కు తదుపరి జ్యేష్ఠ
యోగం: విష్కంభ రా. 12.31 కు తదుపరి ప్రీతి
కరణం: గరజి ఉ. 10.37 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.21 కు & రా. 11.03 - 11.50 కు
వర్జ్యం: రా. 10.09 - 11.49 కు
అమృతకాలం: ఉ. 6.58 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
గురుబోధ:
పితృపక్షం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 తిథులను పితృపక్షం అంటారు. ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథి ని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయా శ్రాద్ధం తో సమానం అవుతుంది.