Sep 09 2024సెప్టెంబరు 09 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి సా. 4.54 కు తదుపరి సప్తమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: విశాఖ మ. 2.46 కు తదుపరి అనూరాధ
యోగం: వైధృతి రా. 12.33 కు తదుపరి విష్కంభ
కరణం: కౌలవ ఉ. 08.59 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 - 01.27 కు & మ. 03.06 - 03.55 కు
వర్జ్యం: రా. 7.01 - 8.43 కు
అమృతకాలం: ఉ. 6.58 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు

🕉️ భాద్రపద శుద్ధ షష్ఠి - సూర్య షష్ఠి 🕉️

https://youtu.be/ZNuC8HFPBuU?si=QjW3iPn-sS8KzqWf

https://youtu.be/oVLM-KRgo2E?si=Sc2DtR7jeBGIBgsv

గురుబోధ:
సప్తమి కలిసిన షష్ఠి సూర్య భగవానుడికి ప్రీతికరం. ఈ రోజు సూర్యుడుని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రసన్నం చేసుకుంటే అశ్వమేధయాగం చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం పొందుతాము. షష్ఠితో కూడిన సప్తమి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా విశేషఫలితం ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు.

expand_less