Sep 07 2023సెప్టెంబరు 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 07 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : అష్టమి  రా. 07గం౹౹47ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : రోహిణి మ. 03గం౹06ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : వజ్ర రా. 08గం౹౹32ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  కౌలవ మ. 02గం౹౹44ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹45ని౹౹ వరకు & మ. 02గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹41ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 06గం౹౹57ని౹౹ నుండి 08గం౹౹34ని౹౹ వరకు & రా. 08గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹35ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹50ని౹౹ నుండి 01గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹07ని౹౹కు

🕉️ వైష్ణవ శ్రీ కృష్ణజన్మాష్టమి🕉️

గురుబోధ
సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే
తాపత్రయవినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః
ఈ పరమపవిత్ర శ్లోకాన్ని శ్రీకృష్ణాష్టమినాడు చదువుకోవడం పరమశుభకరం. శ్రీమద్భాగవతంలోని ఘట్టాలను శ్రవణం చేయడం వలన సంపూర్ణ కృష్ణానుగ్రహం కలుగుతుంది. శ్రీ కృష్ణపరమాత్మ విశేష అనుగ్రహం కోసం గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.

అక్రూర స్తవం👇


కుచేలోపాఖ్యానం 👇


ద్వారకానగర మహిమ👇


expand_less