Sep 06 2025సెప్టెంబరు 06 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 06 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి రా.2.55 కు తదుపరి భాద్రపద పూర్ణిమ 7 రా.1.46 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.11.20 కు తదుపరి శతభిషం 7 రా.10.58 కు
యోగం: అతిగండ ఉ.11:51 కు తదుపరి సుకర్మ 7 ఉ.8:22 కు
కరణం: గరజి మ.02:31 కు తదుపరి వణిజ రా.1.41 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:33 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.12:50-2:23 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు

🕉️ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం - భాద్రపద శుక్లచతుర్దశి🕉️

గురుబోధ:
1) శ్రీ మహావిష్ణువు అనంతపద్మనాభుడు అనే పేరుతో‌ శయనించిన తిథి. అదే రూపం ఇప్పటికి కూడా వివిధ ఆలయాల్లో కనబడుతోంది. 2) ఈ రోజు విష్ణువును, విష్ణుసహస్రనామంతో కాని లేదా అష్టోత్తర శతనామములతో కాని పూజించడం సర్వశుభకరం. 3) దానధర్మాలు మనకి తోచినట్లుగా చేసుకోవచ్చు.

https://youtu.be/UwFKCtE_fRU?si=0hqnfUk_HVfqBYAW

expand_less