" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 06 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : సప్తమి రా. 07గం౹౹58ని౹౹ వరకు తదుపరి అష్టమివారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : కృత్తిక మ. 02గం౹42ని౹౹ వరకు తదుపరి రోహిణియోగం : హర్షణ రా. 10గం౹౹26ని౹౹ వరకు తదుపరి వజ్రకరణం : బవ మ. 03గం౹౹37ని౹౹ వరకు తదుపరి బాలవరాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹35ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మ. 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు
🕉️ శ్రీ కృష్ణజన్మాష్టమి🕉️
గురుబోధ
కృష్ణాష్టమి రోజు కృష్ణునికి షోడశోపచార పూజలు చేయాలి. కృష్ణాష్టోత్తరం పారాయణము చేయాలి. మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో కృష్ణుని పూజించాలి. కృష్ణుడికి వెన్న సమర్పించాలి. ఆవుపాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. ఆలయదర్శనం చేసుకోవాలి. వీలయితే 108 ప్రదక్షిణలు చేయాలి. గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.శ్రీ కృష్ణ అష్టోత్తరం👇శ్రీ కృష్ణజన్మాష్టమి పూజా విధానం👇శ్రీ కృష్ణాష్టకం👇
శ్రీ కృష్ణ కవచం👇