కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 05 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి రా.9.03 కు తదుపరి దశమి 6 సా.6.37 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మృగశిర రా.9.47 కు తదుపరి ఆర్ద్ర 6 రా.8.07 కు
యోగం: వజ్ర మ.12:46 కు తదుపరి సిద్ధి 6 ఉ.9:44 కు
కరణం: తైతుల ఉ.11:04 కు, గరజి రా.9:54 కు తదుపరి వణిజ 6 ఉ.8:42 కు
రాహుకాలం: ఉ. 9.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.44 – 8.33 కు
వర్జ్యం: తె.4.38-6.08 కు
అమృతకాలం: మ. 01.16 – 02.45 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు
గురుబోధ:
సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే |
తాపత్రయవినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః ||
శ్రీమద్భాగవతంలోని ఘట్టాలను శ్రవణం చేయడం వలన సంపూర్ణ కృష్ణానుగ్రహం కలుగుతుంది. శ్రీ కృష్ణపరమాత్మ విశేష అనుగ్రహం కోసం గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.
అక్రూర స్తవం👇
https://youtu.be/8JDsk1lPiEA?si=HoCQbYRTL5BwceIX
కుచేలోపాఖ్యానం 👇
https://youtu.be/sxUMSUdo1ZA?si=Q0j-eeDg4HVvDN1c
ద్వారకానగర మహిమ👇
https://youtu.be/_zTpF-1F87A?si=-MYD8zcQOWiOU4KC