"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 05 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : దశమి తెల్లవారి 03గం౹౹09ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం :ఇందువారం(సోమవారం) నక్షత్రం : మూల ఈ రోజు రాత్రి 06గం౹౹28ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం : ప్రీతి ఈ రోజు ఉదయం 11గం౹౹28ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : కౌలవ ఉదయం 08గం౹౹27ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹53ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 04గం౹౹58ని౹౹ నుండి 06గం౹౹27ని౹౹ వరకు & (6) తెల్లవారి 03గం౹౹24ని౹౹ నుండి 04గం౹౹53ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹58ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹ గురుబోధ నిత్యం భగవన్నామస్మరణ, సత్పురుషుల జీవిత చరిత్రలు పారాయణ చేయడం, పురాణ శ్రవణం, గోసేవ, ఏదైనా దేవాలయంలో సేవ చేయడం, జపం చేసేవారికి కలి పురుషుడి బాధలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అనేక శుభఫలితాలు పొందుతారు.