కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా.3.49 కు తదుపరి త్రయోదశి 5 రా.3.454 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.10.39 కు తదుపరి శ్రవణం 5 రా.11.15 కు
యోగం: సౌభాగ్య మ.3:21 కు తదుపరి శోభన మ.1:52 కు
కరణం: బవ సా.4.20 కు తదుపరి బాలవ 5 తె.4.08 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:12-11:01 కు, మ. 3:07-3:56 కు
వర్జ్యం: తె.5.22-7.11 కు & రా.2.45-4.23 కు
అమృతకాలం: సా.05:10-06:48 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
🕉️ వామన ద్వాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు చెయ్యాలి.
గురుబోధ:
భాద్రపద శుక్ల ద్వాదశిన వామన మూర్తి అవతరించాడు. అందుకే వామన ద్వాదశి అంటారు. ఈరోజు తప్పక వామన చరిత్ర, బలి చక్రవర్తి వృత్తాంతం వినడం సర్వశుభకరం, హరికటాక్షం లభిస్తుంది.
1. వామన చరిత్ర👇🏼
https://youtu.be/J-tkYpKYa-8
2. వామన జయంతి నాడు ఏమి చేయాలి 👇🏼
https://youtu.be/SVE73oPIxXc