"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 04 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : అష్టమి ఈ రోజు ఉదయం 07గం౹౹47ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భానువారం(ఆదివారం) నక్షత్రం : జ్యేష్ఠ ఈ రోజు రాత్రి 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి మూల యోగం : విష్కoభ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : బవ ఉదయం 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹22ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 03గం౹౹29ని౹౹ నుండి 04గం౹౹59ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹44ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹09ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹19ని౹౹ గురుబోధ* భాద్రపద శుక్ల అష్టమి రాధావ్రత తిథి. ఈ రోజు రాధాదేవిని పూజిస్తే దంపతుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. ఈ మాసంలోని జ్యేష్టా నక్షత్రం నాడు లక్ష్మీదేవికి సోదరియైన జ్యేష్ఠాదేవి లోకసంచారం చేస్తుంది. ఈమె వాహనం గుడ్లగూబ. ఈమెను జ్యేష్టా నక్షత్రం నాడు భాద్రపద మాసంలో పూజించాలి. లక్ష్మీపూజ ఏ విధంగా చేస్తామో, జ్యేష్ఠాదేవి పూజ కూడా అలాగే చేయాలి.