కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: దశమి రా.2.40 కు తదుపరి ఏకాదశి 3 రా.3.29 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మూల రా.8.00 కు తదుపరి పూర్వాషాఢ 3 రా.9.34 కు
యోగం: ప్రీతి సా.4:39 కు తదుపరి ఆయుష్మాన్ 3 సా.4:16 కు
కరణం: తైతుల మ.3.23 కు తదుపరి గరజి 3 తె.3.53 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:34-9:23 కు, మ. 11:05-11:52 కు
వర్జ్యం: సా.6.16-8.00 కు
అమృతకాలం: మ.3.01-4.45 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
గురుబోధ:
పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అందచేస్తారు. కానీ శ్రాద్ధ దినములు, పితృపక్షంలో తగిన విధంగా పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభఫలితాలు కలుగతాయని శాస్త్రం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్టకూడదు.