Sep 02 2023సెప్టెంబరు 02 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : తదియ  రా. 01గం౹౹06ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర సా. 05గం౹౹20ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : శూల ఉ. 09గం౹౹22ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  వణిజ ఉ. 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹43ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹48ని౹౹ నుండి 02గం౹౹18ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు



శ్రీ వ్యూహలక్ష్మీ మంత్రం 1000 సార్లు👇


గురుబోధ
మంత్ర జపం, దీక్షలు చేసేవారు ఆ మంత్రదేవత యొక్క పురాణకథలు, విశేషాలు భక్తితో తెలుసుకుంటే ఆ మంత్రం మరింత త్వరగా సిద్ధిస్తుందని శాస్త్రం. ఉదా౹౹ వ్యూహలక్ష్మీ మంత్రజపం చేసేవారు ఆ అమ్మవారి చరిత్ర గల పురాణము, మంత్రం చేసి సిద్ధి పొందిన భక్తుల చరిత్ర లేదా ఇతర పురాణములను దీక్షాసమయంలో వినడం ద్వారా మంత్ర దేవతా అనుగ్రహం పొందగలము.

expand_less