"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబర్ 02 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షము
తిథి : షష్ఠి ఈ రోజు ఉదయం 11గం౹౹35ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భృగువారం(శుక్రవారం)
నక్షత్రం : విశాఖ ఈ రోజు రాత్రి 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : ఐంద్ర ఈ రోజు రాత్రి 07గం౹౹16ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : తైతుల మధ్యాహ్నం 01గం౹౹51ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹26ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని౹౹ వరకు
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు
👉🏻🕉️స్కందషష్ఠి🕉️
గురుబోధ
ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామివారిని భక్తితో అర్చించి, దేవాలయ సందర్శన, స్వామివారికి అభిషేకం, నామజపం, ప్రదక్షిణలు, షష్ఠీదేవి స్తోత్రం, సుబ్రహ్మణ్యస్వామి వారి స్తోత్రాలు పారాయణం చేయడం వలన అనేక శుభఫలితాలు పొందుతారు.