Sep 01 2025సెప్టెంబరు 01 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: నవమి రా.1.23 కు తదుపరి దశమి 2 రా.2.40 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: జ్యేష్ఠ సా.6.00 కు తదుపరి మూల 2 రా.8.00 కు
యోగం: విష్కంభ సా.4:31 కు తదుపరి ప్రీతి 2 సా.4:39 కు
కరణం: బాలవ మ.1.54 కు తదుపరి కౌలవ రా.2.43 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:40-1:30 కు, మ. 3:08-3:58 కు
వర్జ్యం: రా.2.40-4.24 కు
అమృతకాలం: ఉ.10:12-11:58 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు

గురుబోధ:
పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపతపాలు, తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు.

expand_less