" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబరు 01 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : విదియ 2వ తేదీ తె. 03గం౹౹03ని౹౹ వరకు తదుపరి తదియ వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : పూర్వాభాద్ర రా. 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం : ధృతి మ. 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి శూల కరణం : తైతుల మ. 01గం౹౹31ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మ. 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹47ని౹౹ నుండి 05గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 11గం౹౹17ని౹౹ నుండి 12గం౹౹46ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹11ని౹౹కు గురుబోధ 1400 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని అష్టాదశపురాణములు వినలేము. అసలు వినాలన్న ఆలోచన కూడా రాదు. అందరికీ వినే భాగ్యం కలగదు. - శ్రీ నారదమహాపురాణం