October 30 2021అక్టోబర్ 30 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 30 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: నవమి ఈ రోజు ఉదయం 09గం౹౹36ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  ఆశ్లేష ఈ రోజు ఉదయం 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం: శుక్ల   ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  గరజి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹43ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹32ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 09గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 07గం౹౹25ని౹౹ నుండి 9గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹31ని౹౹ వరకు 

గురుబోధ:

ఎడమ చేతితో ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదని శాస్త్రం. పాలు, నీళ్లు కూడా ఎడమచేతితో తీసుకోవడం మంచిది కాదు.
expand_less