October 28 2021అక్టోబర్ 28 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 28 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: సప్తమి ఈ రోజు ఉదయం 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  పునర్వసు ఈ రోజు ఉదయం 06గం౹౹12ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం: సాధ్య   ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹49ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు  మధ్యాహ్నం 
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹13ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం
02గం౹౹45ని౹౹ నుండి 04గం౹౹27ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 01గం౹౹02ని౹౹ నుండి 02గం౹౹44ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు 

గురుబోధ:

ఉదయం లేదా సాయంత్రం  సంధ్యాసమయంలో నిద్రించరాదు. ఆయువు క్షీణిస్తుంది. అనారోగ్యం గా ఉన్నవారికి ఈ నియమం వర్తించదు.
expand_less