October 27 2021అక్టోబర్ 27 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 27 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: షష్ఠి ఈ రోజు ఉదయం 06గం౹౹21ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం:  పునర్వసు ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం: సిద్ధ   ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  వణిజ ఈ రోజు ఉదయం 10గం౹౹50ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు  మధ్యాహ్నం 
12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹09ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం
05గం౹౹10ని౹౹ నుండి 06గం౹౹54ని౹౹ వరకు 
అమృతకాలం తెల్లవారి 04గం౹౹35ని౹౹ నుండి 05గం౹౹19ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹33ని౹౹ వరకు 

గురుబోధ:


సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన  సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి.  అర్ఘ్యం  ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం. 

యో దేవః సవితాఽస్మాకం
ధియో ధర్మాది గోచరాః !
ప్రేరయేత్ తస్య యత్ భర్గః
తద్వరేణ్యం ఉపాస్మహే!!
expand_less